Asianet News TeluguAsianet News Telugu

'మీటూ'లో నా పేరు ఎందుకు లేదో..? వర్మ కామెంట్స్!

బాలీవుడ్ తో పాటు కోలివుడ్ లో కూడా ఉదృతంగా సాగుతోంది మీటూ ఉద్యమం. పలువురు ప్రముఖ దర్శకులు, హీరోల పేర్లు ఇందులో రావడంతో సినీ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది తారలు గళం విప్పారు. 

ram gopal varma comments on metoo movement
Author
Hyderabad, First Published Nov 26, 2018, 3:39 PM IST

బాలీవుడ్ తో పాటు కోలివుడ్ లో కూడా ఉదృతంగా సాగుతోంది మీటూ ఉద్యమం. పలువురు ప్రముఖ దర్శకులు, హీరోల పేర్లు ఇందులో రావడంతో సినీ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది తారలు గళం విప్పారు.

కొందరు నటీనటులు లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులకు మద్దతు తెలిపారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీటూ ఉద్యమంపై కామెంట్స్ చేశారు. ''మీటూలో అంతా నా పేరు ఉంటుందని అనుకున్నారు. నా గురించి ఒక్క హీరోయిన్ కూడా మాట్లాడకపోవడం బాలీవుడ్ వాళ్లని ఆశ్చర్యపరుస్తోంది. 

నిజానికి నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. పొద్దున్న లేస్తే తొడల గురించి, అమ్మాయిల గురించి మాట్లాడుతుంటా.. అందుకే వాళ్లెవరూ నా పేరు బయటకి తీసుకురాలేదేమో.. ఇక మీటూ ఉద్యమం ద్వారా ఏం సాదిస్తున్నారనేది పక్కన పెడితే, చిత్రసీమలో ఇలాంటి సమస్య ఉందనే విషయం ప్రజలకు అర్ధమవుతుంది.

తాము ఎదుర్కొంటున్న సమస్యపై మాట్లాడడానికి ఓ వేదిక దొరికినట్లు అవుతుంది. అయితే ఇలాంటి ఉద్యమాల వల ఇలాంటి సమస్యలు ఆగుతాయని నాకు  అనిపించడం లేదని'' వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి..

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

Follow Us:
Download App:
  • android
  • ios