Asianet News TeluguAsianet News Telugu

'సై రా' డైరెక్టర్ కి చరణ్ వార్నింగ్!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 

ram charan warning to surendar reddy
Author
Hyderabad, First Published Jan 29, 2019, 11:19 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటి నుండి సినిమా ఖర్చు విషయంలో దర్శకుడు సురేందర్ రెడ్డికి  ఫ్రీడమ్ ఇచ్చిన నిర్మాత రామ్ చరణ్ ఇకపై అలా కుదరదని చెప్పేశాడట. 

సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడం, రీషూట్లు చేయడం వంటి కారణంగా ఇప్పటికే సినిమా బడ్జెట్ చేయి దాటిపోయిందని తెలుస్తోంది. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుండడంతో రామ్ చరణ్ విసిగిపోయినట్లు తెలుస్తోంది.

దీంతో ఇకపై తీసే సన్నివేశాలను బడ్జెట్ లోనే తీయాలని డైరెక్టర్ కి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కీలక ఎపిసోడ్లు, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. మిగిలింది టాకీ పార్ట్ మాత్రమే.. కాబట్టి బడ్జెట్ కంట్రోల్ లోనే ఉంటుంది. కానీ దర్శకుడు సురేందర్ రెడ్డి పర్ఫెక్షన్ కోసం తీసిన సీన్లే తీస్తుంటాడు. 

ఇప్పుడు ఆ విషయంలో దర్శకుడు జాగ్రత్త పడక తప్పదు. రామ్ చరణ్ 'RRR' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా.. 'సై రా' పనులను మాత్రం విడిచిపెట్టడం లేదు.అనుకున్న బడ్జెట్ లో 'సై రా'ను పూర్తి చేస్తేనే లాభాలు వస్తాయి. లేదంటే కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోతుంది. అందుకే చరణ్ ఇప్పటినుండే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఇవి కూడా చదవండి.. 

'సైరా'లో విజయ్ సేతుపతి గెటప్!

నాన్నకి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చింది నేనే..

అంత డబ్బు మా దగ్గర లేదు.. రామ్ చరణ్ కామెంట్స్!

సైరా రిలీజ్ డేట్.. టార్గెట్ ఫిక్స్!

'సైరా' బడ్జెట్ కంట్రోల్.. రీషూట్లకు చెక్!

'సై రా' వాయిదా.. ఇప్పట్లో రాదుగా!

'సై రా' లో స్టైలిష్ స్టార్ కి ఛాన్స్!

సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

సైరా టీజర్: ఉయ్యాలవాడ మహారాణి సిద్దమ్మ

'సైరా'.. చిరు కోసం మూడు రోజులు మాత్రమే!

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!

Follow Us:
Download App:
  • android
  • ios