Asianet News TeluguAsianet News Telugu

'RRR': ఎన్టీఆర్ విషయంలో రాజమౌళి రూల్!

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి 'RRR' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. సంక్రాంతి తరువాత తదుపరి షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

rajamouli strict orders to ntr fitness trainer
Author
Hyderabad, First Published Dec 13, 2018, 9:18 AM IST

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి 'RRR' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. సంక్రాంతి తరువాత తదుపరి షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారని అంటున్నారు. ఫిజికల్ గా అతడి మేకోవర్ అభిమానులకు షాక్ ఇస్తుందని అంటున్నారు. 'అరవింద సమేత' సినిమాలో ఎన్టీఆర్ ఎంతో ఫిట్ గా ఓ యాక్షన్ సీన్ లో సిక్స్ ప్యాక్ తో కనిపించాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ అంత ఫిట్ గా కనిపించడానికి కారణమైన ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ని రాజమౌళి తన సినిమాకి కూడా రిపీట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి ఏ ఫోటో కూడా బయటకి లీక్ అవ్వడానికి వీల్లేదని రాజమౌళి గట్టిగా చెప్పినట్లు సమాచారం. ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు జిమ్ లో తీసుకునే ఫోటోలు కూడా బయటకి రాకూడదని అన్నారట.

లాయిడ్ స్టీవెన్స్ అప్పుడప్పుడు సెలబ్రిటీల ట్రైనింగ్ సెషన్ ని తన సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పోస్ట్ చేస్తుంటారు. తారక్ లుక్ విషయంలో అలాంటివి జరగకూడదని రాజమౌళి చెప్పినట్లు తెలుస్తోంది. సో.. ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే అభిమానులు నెలల తరబడి ఎదురుచూడక తప్పదు!

ఇవి కూడా చదవండి..

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

  

Follow Us:
Download App:
  • android
  • ios