Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్ అంటే మామూలు విషయం కాదు.. ప్రేక్షకుల సైతం ఎగబడి చూడాల్సిన ఈ సినిమా ఒక ఏరియాలో మాత్రం రూ.159 ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. 

NTR Kathanayakudu Shockingly Low Collections
Author
Hyderabad, First Published Jan 13, 2019, 4:20 PM IST

దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్ అంటే మామూలు విషయం కాదు.. ప్రేక్షకుల సైతం ఎగబడి చూడాల్సిన ఈ సినిమా ఒక ఏరియాలో మాత్రం రూ.159 ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది.

ఇది చూసి డిస్ట్రిబ్యూటర్లు షాక్ అవుతున్నారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా తన సత్తా చాటలేకపోతుంది. నాలుగు రోజులకి గాను ముప్పై కోట్ల షేర్ సాధించింది ఈ సినిమా.

మరో మూడు రోజుల పాటు సెలవులు కావడంతో సంక్రాంతి సీజన్ ని ఈ సినిమా క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి ఎక్కువగా మల్టీప్లెక్స్ లోనే టికెట్లు తెగుతున్నాయి. సి సెంటర్స్, డి సెంటర్స్ లో సినిమా కనీసపు వసూళ్లను కూడా సాధించలేకపోతుంది.

మండపేట బి సెంటర్ థియేటర్ లో ఈ సినిమా అన్ని ఖర్చులూ పోను రూ.159 ల షేర్ ని మిగిల్చింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ఆశ్చర్యపోతున్నారు. రేపటినుండైనా సినిమా కలెక్షన్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!     

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

Follow Us:
Download App:
  • android
  • ios