Asianet News TeluguAsianet News Telugu

తాగొచ్చి నన్ను కొట్టేవాడు.. ప్రముఖ లేడీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

సెలబ్రిటీల పిల్లలకి కష్టాలు ఏముంటాయని అందరూ అనుకుంటారు. కానీ వారు కూడా అందరిలానే సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూతురు పూజా భట్ దర్శకురాలిగా, నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. 

I was in a relationship with an alcoholic who hit me says pooja bhatt
Author
Hyderabad, First Published Oct 6, 2018, 11:18 AM IST

సెలబ్రిటీల పిల్లలకి కష్టాలు ఏముంటాయని అందరూ అనుకుంటారు. కానీ వారు కూడా అందరిలానే సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కూతురు పూజా భట్ దర్శకురాలిగా, నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది.

అయితే కొంతకాలం పాటు ఆమె ఓ వ్యక్తితో డేటింగ్ చేసేదట. అతడికి విపరీతమైన తాగుడు అలవాటు ఉండేదని, తాగొచ్చి ఆమెని కొట్టేవాడని షాకింగ్ కామెంట్స్ చేసింది పూజా భట్. అతడి గురించి ఆమె మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ.. ఇలాంటి చెత్త గురించి బయట చర్చించడం వల్ల వచ్చే లాభం ఏముంటుందని ప్రశ్నించిందని ఆమె గుర్తుచేసుకుంది.

మహేష్ భట్ కూతుర్ని అయినంత మాత్రమా.. నాకు తక్కువ బాధ కలగదు కదా..? అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో తనుశ్రీ వివాదం వెలుగులోకి రావడంతో.. ఈ వివాదంపై స్పందిస్తూ.. పూజా భట్ తను ఎదుర్కొన్న విషయాలను వెల్లడించింది. 

నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ చెప్పినప్పుడుఇన్నేళ్లు నోరు మూసుకొని ఉన్న ఆమె ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుందని కొందరు అనడం స్వయంగా విన్నానని పూజా భట్ తెలిపారు.   

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

Follow Us:
Download App:
  • android
  • ios