Asianet News TeluguAsianet News Telugu

'2.0'.. ఎంట్రీలోనే సినిమా ఆపేసిన అభిమానులు!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' మేనియా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాదాపు పదివేల స్క్రీన్ లలో విడుదలైన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. 

fans hungama in 2.0 movie theatres
Author
Hyderabad, First Published Nov 29, 2018, 4:31 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' మేనియా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాదాపు పదివేల స్క్రీన్ లలో విడుదలైన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. తొలిరోజు తొలి షో చూడాలనుకున్న అభిమానుల సందడి థియేటర్ల వద్ద మాములుగా లేదు.

ఓ థియేటర్ లో అయితే రజినీకాంత్ ఎంట్రీ సీన్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి సినిమా ప్రదర్శననే ఆపేశారట. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అక్కడ ఓ థియేటర్ లో '2.0' సినిమా మొదలైనప్పుడు రజినీకాంత్ ఎంట్రీ సన్నివేశం రాగానే అభిమానులు తెగ గోల చేశారట.

ఆయన ఎంట్రీ సన్నివేశాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సినిమాను మూడు నిమిషాల పాటు నిలిపివేయమని థియేటర్ సిబ్బందిని కోరినట్లు తెలుస్తోంది. దానికి వారు కూడా ఒప్పుకొని కొంతసేపు సినిమా ప్రదర్శనను నిలిపివేశారు.

దీనికి సంబంధించిన వీడియోలను అభిమానులు ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. కొన్ని థియేటర్లలో అభిమానులు రజినీకాంత్ కటౌట్లకు పాలతో అభిషేకం చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి..

మా డైరెక్టర్ '2.0' చూడనివ్వలేదు.. హీరోయిన్ కామెంట్స్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

రెండు రెట్లు గ్రాఫిక్స్..జీరో గ్రావిటి కథ (‘2.0’మూవీ రివ్యూ) 

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

 

Follow Us:
Download App:
  • android
  • ios