'దేవ్' ట్విట్టర్ రివ్యూ..!
తమిళ హీరో కార్తికి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన నటించిన 'దేవ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కార్తి సరసన రకుల్ హీరోయిన్ గా నటించింది.
తమిళ హీరో కార్తికి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన నటించిన 'దేవ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కార్తి సరసన రకుల్ హీరోయిన్ గా నటించింది. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
తమిళంలో రూపొందించిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఇప్పటికే అమెరికాలో సినిమా ప్రీమియర్ షోలు మొదలుకావడంతో సినిమా చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, స్క్రీన్ ప్లే అధ్బుతంగా ఉందని అంటున్నారు. సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెబుతున్నారు. ఈ సినిమాలో రకుల్ బోల్డ్ క్యారెక్టర్ లో బాగా నటించిందని ప్రశంసిస్తున్నారు.
ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. రజత్ రవిశంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించారు.
#Dev A breezy romantic adventure tale with uber cool visuals. Thanks to DOP and team. @Rakulpreet's character is a kinda new one and @Karthi_Offl is as stylish as ever. Feel Good Movie that you can watch out in this Valentine's weekend. @AmruthaSrini is best. @PrincePictures_
— Happy Dude (@happydudecloth) February 14, 2019
#DevReview First on net :- Watchable for colourful visuals & Grandeur making. Decent adventure tale packed with neat casting & Technical crew.#DevFromToday #DevFDFS https://t.co/qZL5XMB0HK
— Nettv4u (@Nettv4uTamil) February 14, 2019
#Dev - Interval - Moves on a leisure pace. Karthi fits comfortable in both love and friendship portions. Rakul's character is neat and supporting characters have scope too. Has good life values and relationships.
— Review Ram (@MovieReviewRam) February 14, 2019
My kind of film✋
Feel-good so far.#DevFromToday #DevReview