Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి 'RRR'లో బాలీవుడ్ భామ..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'RRR'. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకొని, రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటుంది.

bollywood beauty in rrr movie
Author
Hyderabad, First Published Jan 25, 2019, 10:23 AM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'RRR'. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకొని, రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటుంది.

ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్లు, మిగతా నటీనటుల గురించి స్పష్టత రాలేదు. కీర్తి సురేష్, కియారా అద్వానీలను హీరోయిన్లుగా తీసుకుంటారని వార్తలు వచ్చాయి. వీటిపై చిత్రబృందం స్పందించలేదు.

తాజాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ పరినీతి చోప్రాని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పరినీతితో చర్చలు సాగిస్తున్నారని, ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్. మేకర్లు ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈమె కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లను తీసుకోబోతున్నారు. రీసెంట్ గా తమిళ నటుడు సముద్రఖని ఈ సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించాడు. సినిమాలో ఆయన పాత్ర  కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. మరి హీరోయిన్ గా పరినీతిని తీసుకున్నారా..? లేదా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది! 

ఇవి కూడా చదవండి..

అఫర్ ఇస్తే వద్దంటానా?.. RRRలో నటిస్తున్నా!

'RRR' రికార్డ్.. రూ.132 కోట్ల డీల్!

చరణ్ - తారక్.. సిద్ధమా?

చరణ్, ఎన్టీఆర్ లకు విముక్తి ఎప్పుడంటే..?

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

Follow Us:
Download App:
  • android
  • ios