Asianet News TeluguAsianet News Telugu

'RRR'లో బాలీవుడ్ హీరో.. రాజమౌళి ప్లాన్ ఏంటంటే..?

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'RRR'సినిమాను రూపొందించే పనిలో పడ్డాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై రెండు రోజులు అయింది. మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరిలో కొత్త షెడ్యూల్ ని మొదలుపెడతారు. 

ajay devgan to play key role in RRR
Author
Hyderabad, First Published Nov 21, 2018, 2:39 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'RRR'సినిమాను రూపొందించే పనిలో పడ్డాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై రెండు రోజులు అయింది. మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి ఫిబ్రవరిలో కొత్త షెడ్యూల్ ని మొదలుపెడతారు.

బాహుబలి సినిమాతో రాజమౌళికి ప్రపంచవ్యాపతంగా గుర్తింపు వచ్చింది కాబట్టి ఈ సినిమా మార్కెట్ పై ఆ ప్రభావం ఎలానూ ఉంటుంది. అంత మాత్రం లైట్ తీసుకోవాలని  అనుకోవడం లేదు రాజమౌళి.

సినిమాకి మరింత ఎట్రాక్షన్ జోడిస్తే మార్కెట్ పరంగా మరిన్ని లాభాలు వస్తాయనేది అతడి ఆలోచన. ఈ ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు.  రామ్ చరణ్ బాలీవుడ్ కి పరిచయమే.. అయినప్పటికీ అక్కడి ప్రేక్షకులను, బాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో ఓ హిందీ హీరోని తీసుకుంటున్నాడు రాజమౌళి.

అతడు మరెవరో కాదు.. అజయ్ దేవగన్. రాజమౌళి అడిగితే అజయ్ దేవగన్ కాదనే ప్రసక్తే లేదు. అయితే సినిమాలో అతడి పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

రాజమౌళి గత చిత్రాల్లో కూడా ఇతర భాషల నటీనటులను తీసుకొని వారికి మంచి గుర్తింపును తీసుకొచ్చే పాత్రల్లో నటింపజేశాడు. అలా సుదీప్, కట్టప్ప లాంటి నటులు తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందారు. మరి అజయ్ దేవగన్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటాడో లేదో చూడాలి!

ఇవి కూడా చదవండి..

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

Follow Us:
Download App:
  • android
  • ios