Asianet News TeluguAsianet News Telugu

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు  ఆలయానికి వెళ్లిన ఓ వివాహితకు ఆలయంలో లైంగిక వేధింపులకు గురైంది.

married woman complaint against man for sexual harassment in guntur district
Author
Guntur, First Published Oct 2, 2018, 10:58 AM IST

గుంటూరు: మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు  ఆలయానికి వెళ్లిన ఓ వివాహితకు ఆలయంలో లైంగిక వేధింపులకు గురైంది.  ఈ విషయమై తనకు  న్యాయం చేయాలని  బాధితురాలు ఎస్పీని ఆశ్రయించింది.  అయితే బాధితురాలికి రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. 

దేవుడి సన్నిధిలో సేవ చేసుకోవాలని వెళితే అక్కడ లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధిత మహిళ ఆవేదన చెందింది. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తే తనపై కక్ష కట్టి తనను, తన కుమార్తెను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని కన్నీళ్లపర్యంతమైంది. స్పందించిన ఎస్పీ వెంటనే బాధిత మహిళ సమస్య పరిష్కరించి ఆమెకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. 

గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన  ఓ మహిళ సమీపంలోని ఓ ఆలయానికి వెళ్తుండేది. మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు  ఆలయానికి వెళ్లేది. ఆలయ పర్యవేక్షణ  బాధ్యతలు నిర్వహిస్తున్న  ఓ వ్యక్తి వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. అయితే  భగవంతుడి సేవ కోసం వచ్చే  ఆ వివాహితకు కొంతకాలం పాటు లైంగిక వేధింపులను కొంతకాలం పాటు మౌనంగానే భరించింది.

ఇదిలా ఉంటే ఇదే సమయంలో ఆ వివాహిత భర్త  మరణించాడు. దీంతో ఆమె మానసికంగా మరింత కుంగిపోయింది. ఆ వివాహిత భర్త మరణించిన విషయం తెలిసిన ఆ వ్యక్తి వివాహితపై  లైంగిక వేధింపులు  మరింత ఎక్కువైనట్టు చెప్పారు. 

తన మాట వినలేదనే నెపంతో వివాహితపై  ఆ వ్యక్తి సోషల్ మీడియాలో వివాహితపై అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. దీంతో బాధితురాలు  జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని ఆలయ పర్యవేక్షక బాధ్యతల నుండి తప్పించారు.అంతేకాదు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు చంపేస్తానని ఆమెను బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు మరోసారి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో  ఆమెకు  రక్షణ కల్పించాలని ఎస్పీ స్థానిక పోలీసులను ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios