Asianet News TeluguAsianet News Telugu

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని గోపిశెట్టిపల్లి దళితవాడలో వివాహితపై  ఓ యువకుడు  అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆ యువతిపై అత్యాచారం చేసిన సమయంలో ఆ దృశ్యాలను  రికార్డు చేశారు

young man rapes on woman in chittoor district
Author
Chittoor, First Published Oct 4, 2018, 5:33 PM IST

 
చిత్తూరు:  చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని గోపిశెట్టిపల్లి దళితవాడలో వివాహితపై  ఓ యువకుడు  అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆ యువతిపై అత్యాచారం చేసిన సమయంలో ఆ దృశ్యాలను  రికార్డు చేశారు. ఈ దృశ్యాలతో వివాహితను  బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు ఆ యువకుడు ఈ వేధింపులు మరింత తీవ్రం కావడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని గోపిశెట్టిపల్లిలో ఓ యువతి నాలుగేళ్ల కిత్రం వెదురుకుప్పం మండలం బొమ్మనదొడ్డికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వివాహమైన ఆరు మాసాలకు ఆ యువతి భర్త మతిస్థిమితాన్ని కోల్పోయాడు. దీంతో  ఆమె తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. 

ప్రస్తుతం ఆమెకు నాలుగేళ్ల కూతురు ఉంది.  అక్టోబర్ రెండో తేదీన  ఆ వివాహిత పళ్లిపట్టు చెరువులో పశువులను మేపుతుండగా అదే గ్రామానికి చెందిన పాండియన్ అనే వ్యక్తి వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మర్మావయాలను కొరికి గాయపర్చాడు. అంతేకాదు  ఆమెపై అత్యాచారానికి పాల్పడే  దృశ్యాలను తన సెల్‌పోన్‌లో వీడియో తీశాడు. 

తాను చెప్పిన సమయంలో  వచ్చి తనకు సహకరించాలని ఆమెను బెదిరించాడు. లేకపోతే  బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడే  దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios