Asianet News TeluguAsianet News Telugu

లక్ష రూపాయల సామాగ్రికి ఇంత రాద్థాంతమా: వైసీపీపై బాబు ఫైర్

లక్ష రూపాయల సామాగ్రికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారని.. ప్రభుత్వ సామాగ్రిని తీసుకున్న వాళ్లంతా దొంగలైతే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలంతా దొంగలేనని బాబు ఎద్దేవా చేశారు. పల్నాడులో దళితులపై జరిగిన దాడులకు సీఎం, డీజీపీలపై అట్రాసిటీ కేసులు పెట్టాలా అని బాబు ప్రశ్నించారు

tdp chief chandrababu naidu fires on ysrcp over attacks in palnadu
Author
Amaravathi, First Published Sep 19, 2019, 6:36 PM IST

వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. నేరచరిత్ర ఉన్న విజయసాయిరెడ్డి... కోడెలపై ట్వీట్ చేస్తారా అంటూ మండిపడ్డారు.

గత 3 రోజుల్లో 60 మంది క్రిమినల్స్ బెయిల్‌పై వచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. స్మగ్లర్ గంగారెడ్డిని ఎందుకు, ఎలా బయటకు తెచ్చారని బాబు ప్రశ్నించారు.

వైఎస్ చనిపోతే.. జగన్ హైదరాబాద్‌లో సీఎం క్యాంప్ ఆఫీస్ వాడుకోలేదా అని చంద్రబాబు నిలదీశారు. ఏ హోదాలో జగన్ అప్పుడు సీఎం నివాసాన్ని వాడుకున్నారని ప్రశ్నించారు.

లక్ష రూపాయల సామాగ్రికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారని.. ప్రభుత్వ సామాగ్రిని తీసుకున్న వాళ్లంతా దొంగలైతే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలంతా దొంగలేనని బాబు ఎద్దేవా చేశారు. పల్నాడులో దళితులపై జరిగిన దాడులకు సీఎం, డీజీపీలపై అట్రాసిటీ కేసులు పెట్టాలా అని బాబు ప్రశ్నించారు.

రాష్ట్రంలో నేరస్తులు స్వేచ్ఛగా తిరగొచ్చు.. మానం-మర్యాద వున్న వాళ్లు మాత్రం భయపడాలా అని టీడీపీ చీఫ్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులపై చంద్రబాబు సారధ్యంలో టీడీపీ బృందం గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

 

పంచెతో ట్రై చేసి.. తర్వాత కేబుల్ వైర్ తో ఉరివేసుకున్న కోడెల

కోడెల సూసైడ్: రెండు మూడు రోజుల్లో శివరాం విచారణ

నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్

ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

కోడెలను నిమ్స్‌కు ఎందుకు తీసుకెళ్లలేదు?

కోడెల అంతిమయాత్రలో వివాదం: రూట్ మ్యాప్ మార్చిన పోలీసులు, ఉద్రిక్తత

కోడెల మరణం తట్టుకోలేక.. గుండెపోటుతో అభిమాని మృతి

కోడెల శివప్రసాద్ ఆ 20 నిమిషాల ఫోన్ ఎవరికంటే...

ప్రారంభమైన కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

కోడెల వద్దకు రాయబారిగా కరణం: కన్నీరు పెట్టుకున్నారని గోరంట్ల

‘‘టీడీపీలో గుర్తింపు లేదని కోడెల బీజేపీలో చేరాలనుకున్నారు.. అంతలోనే.. ’’

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios