Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో రాసలీలలు: మద్యమిచ్చి భర్త హత్య, ప్రియుడికి ఫోన్.....

 చిత్తూరు జిల్లా  తంబళ్లపల్లె మండలంలోని  రేణుమాకులపల్లె పంచాయితీ జోగివానిబురుజు కల్వర్టు వద్ద  నవంబర్ 4వ తేదీన బక్కేమారునాయక్ హత్య కేసులో మిస్టరీ వీడింది. 

Ramanamma arrested for killing her husband chittoor distirct
Author
Chittoor, First Published Nov 6, 2018, 11:06 AM IST

చిత్తూరు: చిత్తూరు జిల్లా  తంబళ్లపల్లె మండలంలోని  రేణుమాకులపల్లె పంచాయితీ జోగివానిబురుజు కల్వర్టు వద్ద  నవంబర్ 4వ తేదీన బక్కేమారునాయక్ హత్య కేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగా  బక్కేమారునాయక్‌ను  భార్యే హత్య చేసిందని  పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

 చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలంలోని  రేణుమాకులపల్లె పంచాయితీ జోగివానిబురుజు కల్వర్టు వద్ద బుక్కేమారునాయక్ మృతదేహం నవంబర్ 4వ తేదీన కన్పించిందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.  ఈ ఏడాది  మే 29వ తేదీ నుండి  బుక్కేమారు నాయక్  తప్పిపోయాడు. ఈ విషయమై  బుక్కేమారునాయక్ తనయుడు హరినాయక్ ఫిర్యాదు చేశారు.

బుక్కేమారునాయక్  భార్య రమణమ్మ‌కు  కొంత కాలంగా బల్లాపురంపల్లెకు చెందిన మదన్‌మోహన్ రెడ్డితో  వివాహేతర సంబంధం పెట్టుకొంది. ఈ విషయమై భార్య,భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 

ఈ విషయమై భార్యాభర్తలు కూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  అయితే   ఏడాది మే  26వ తేదీ కోటకొండ ఎగువ తండాలో జాతర సందర్భంగా మారునాయక్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

అయితే మద్యం మత్తులో  ఉన్న భర్త  మారునాయక్‌ను  హత్య చేయాలని భార్య ప్లాన్ చేసింది. ఇంట్లో ఉన్న మందు గోళీలను  దంచి మద్యంలో కలిపి ఇచ్చింది. దీంతో  మారునాయక్  వాంతులతో అపస్మారస్థితిలోకి వచ్చాడు.  ఆ తర్వాత గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత తన  ప్రియుడు మదన్‌మోహన్‌రెడ్డికి రమణమ్మ ఫోన్ చేసింది.

మదన్ మోహన్ రెడ్డి మారునాయక్ మృతదేహన్ని సంచిలో  మూటకట్టి ట్రాక్టర్‌లో జోగివానిబురుజు వద్ద కల్వర్టు వద్దకు తీసుకెళ్లి పూడ్చివేశాడు. మదన్ మోహన్ రెడ్డికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించారు.
 

సంబంధిత వార్తలు

దారుణం: ఐసీయూలో మైనర్‌పై గ్యాంగ్ రేప్

తల్లితో వివాహేతర సంబంధం: ప్రియుడికి షాకిచ్చిన కొడుకులు

లైంగిక వేధింపులు: జననేంద్రియాలను కత్తిరించుకొన్న సాధువు

దారుణం: స్కూల్‌ నుండి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై రేప్

జాబ్ పేరుతో యువతిపై 10 రోజులుగా గ్యాంగ్ రేప్

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: మొగుడికి ట్విస్టిచ్చిన భార్య

లో దుస్తులతో డ్యాన్స్, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్: ట్విస్టిచ్చిన వివాహిత

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

అసహజ శృంగారం: ఆప్ నేత నవీన్ హత్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన మామకు షాకిచ్చిన కోడలు

మాజీ భార్యపై రేప్: షాకిచ్చిన బాధితురాలు

వివాహితపై రేప్: చిత్రహింసలు, వీడియో తీసి బెదిరింపులు

ప్రియుడితో రాసలీలలు: అడ్డు చెప్పిన భర్తకు షాకిచ్చిన భార్య

ముజఫర్‌పూర్ ఘటన: ఆ అస్థిపంజరం ఎవరిది?

తల్లీ కూతుళ్లపై 18 మంది రెండు మాసాలుగా గ్యాంగ్‌రేప్

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

 

Follow Us:
Download App:
  • android
  • ios