Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

నెల్లూరు జిల్లా అల్లిపురం ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో గత నెల ఆగస్టు 23 వ తేదీన వివాహిత హత్య కేసులో ముగ్గురు, నలుగురు పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  

police suspected unknown persons on married woman murder case
Author
Nellore, First Published Oct 1, 2018, 6:43 PM IST


నెల్లూరు: నెల్లూరు జిల్లా అల్లిపురం ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో గత నెల ఆగస్టు 23 వ తేదీన వివాహిత హత్య కేసులో ముగ్గురు, నలుగురు పాల్గొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  వివాహితను హత్య చేసేముందు ఆమెపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

వివాహితపై  ఊపిరాడని స్థితిలో అత్యాచారానికి పాల్పడినట్టు  పోలీసులు  గుర్తించారు మృతదేహంపై  ఉన్న ఆనవాళ్ల ప్రకారంగా మృతురాలిని హత్య చేసేందుకు  చిత్రహింసలకు గురిచేశారని భావిస్తున్నారు.

ఈ ఏడాది  ఆగష్టు 23వ తేదీన కొత్తకాలువ నుండి కూలీ పని కోసం వివాహిత వచ్చింది. స్టౌన్‌హౌస్‌పేటలోని ఆంధ్రాబ్యాంకులో తన తమ్ముడి ఖాతాలో  రూ. 2 వేలు జమ చేసింది. 

ఈ విషయాన్ని సోదరుడికి చెప్పిన తర్వాత ఆమె ఫోన్ స్విచ్చాఫ్ అయింది.  అయితే  ఆ వివాహితకు  మేస్త్రీతో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఆమెతో నిత్యం ఎవరెవరు టచ్‌లో ఉన్నారనే  సమాచారంపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.  కొత్త వ్యక్తులు  ఆమెతో టచ్‌లోకి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. వివాహితపై అత్యాచారం జరిపిన కేసులో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆమె లంగాలో మూడు నిరోధ్ ప్యాకెట్లు లభించాయి. వాటిని  ఓపెన్ కూడ చేయలేదు. అయితే మృతురాలిపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల ద్వారా తేలింది. గ్యాంగ్ రేప్ చేసే సమయంలో  వివాహిత మృతి చెందిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

బాధితురాలు మృతి చెందిన తర్వాత ఆమె నుండి ఆరు తులాల బంగారం తీసుకెళ్లారని పోలీసులు గుర్తించారు.ఈ కేసులో నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios