Asianet News TeluguAsianet News Telugu

కిడారి హత్య: పోలీసుల అదుపులో మాజీ ఎంపీటీసీ సుబ్బారావు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమల హత్య కేసులో మాజీ ఎంపీటీసీ సుబ్బారావుతో పాటు మరో నలుగురిని  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  

police arrested former mptc subbarao for sarveswarrao murder case
Author
Araku, First Published Oct 1, 2018, 3:04 PM IST


అరకు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమల హత్య కేసులో మాజీ ఎంపీటీసీ సుబ్బారావుతో పాటు మరో నలుగురిని  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.  ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు.

సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమలను  మావోయిస్టులు  కాల్చి చంపారు.  అయితే  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు.

మావోలకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కదలికల సమాచారాన్ని కొందరు టీడీపీ నేతలు ఇచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. మావోలు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును ట్రాప్ చేశారని భావిస్తున్నారు. ఈ విషయమై స్వయంగా డీజీపీ  ఠాగూర్ ప్రకటించారు. 

ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమలను మావోయిస్టులు హత్య చేయడాన్ని  పోలీసులు  సీరియస్ గా తీసుకొన్నారు.  తమ వైఫల్యం వల్లే  ఈ ఘటన చోటు చేసుకొందని డీజీపీ ఠాగూర్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే మావోలకు కొందరు టీడీపీ నేతలు సమాచారాన్ని ఇచ్చారని పోలీసులు అనుమానంతో ఉన్నారు. ఈ విషయమై కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ కాల్ డేటా ఆధారంగా  ఆయా  నేతలను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే మాజీ ఎంపీటీసీ సుబ్బారావు సహా  మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే  ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు బయటపెట్టే అవకాశం లేకపోలేదు.

సంబంధిత వార్తలు

కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

అరకు ఘటనలో రాజకీయ ప్రమేయం..?: చంద్రబాబు అనుమానం

బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వం: అరకు ఘటనపై బాబు

అరకు ఘటన: కిడారికి బాబు నివాళులు

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios