Asianet News TeluguAsianet News Telugu

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

గల్లంతైన మిగిలిన వారి కోసం సహాయక చర్యలుకొనసాగుతున్నాయి. ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు. 

four more dead bodies found in godaveri boat mishap
Author
Hyderabad, First Published Sep 16, 2019, 10:15 AM IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో ఘోర బోటు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. సోమవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. తాజాగా వెలికి తీసిన మృతదేహాల్లో నెలల యవసు ఉన్న చిన్నారి కూడా ఉండటం గమనార్హం.

ఆ చిన్నారి మృతి స్థానికులను కలచివేసింది. గల్లంతైన మిగిలిన వారి కోసం సహాయక చర్యలుకొనసాగుతున్నాయి. ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు. 

related news

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios