Asianet News TeluguAsianet News Telugu

కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారం, షాకిచ్చిన బాధితురాలు

చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన  పెదనాన్నే  వరసకు కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.  ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది

father rapes on step daughter in anantapuram
Author
Anantapur, First Published Oct 4, 2018, 10:36 AM IST

అనంతపురం: చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన  పెదనాన్నే  వరసకు కూతురిపై నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.  ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది.

అనంతపురం జిల్లా కేంద్రంలోని జీసస్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ  కొన్నేళ్ల కిందట తన బిడ్డను వదిలేసి వెళ్లిపోయింది..ఆ చిన్నారిని  పెదనాన్న పెంచాడు.  యుక్తవయస్సు రాగానే  పెళ్లి చేసి పంపాడు.

అయితే  భర్తతో ఆమెకు విబేధాలు వచ్చాయి. దీంతో ఆ యువతి తిరిగి పెదనాన్న వద్దకు వచ్చింది.  అప్పటి నుండి చిన్నప్పటి నుండి తాను పెంచిన ఆమెపై అతను కన్నేశాడు. భర్తతో విబేధాలు సాకుగా చూపి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

నాలుగేళ్లుగా  ఆ యువతిపై  అతను అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అయితే  ఈ వేధింపులు తీవ్రం కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కొత్త లవర్‌తో రాసలీలలు: పాత లవర్‌కు షాకిచ్చిన వివాహిత

మాంగల్య దోషం పేరుతో మేన కోడలిపై నాలుగేళ్లుగా రేప్

రివర్స్: ఆశ్లీల చిత్రాలతో యువతి వేధింపులు, బాధితుడేం చేశాడంటే?

దేవాలయంలో లైంగిక వేధింపులు: దిమ్మతిరిగే షాకిచ్చిన వివాహిత

గ్యాంగ్‌రేప్‌తో వివాహిత మృతి: ఆమె లంగా ముడిలో నిరోధ్‌లు

ట్విస్ట్: పెళ్లి చేసుకోవాలంటూ మహిళా కానిస్టేబుళ్ల వేధింపులు, అతనిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

 

Follow Us:
Download App:
  • android
  • ios