Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు:శాంతి భద్రతలపై ఫిర్యాదు

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఏపీ బీజేపీ నేతలు కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షనేత జగన్‌పై దాడి జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోందని గవర్నర్ కు వివరించారు. 

Andhrapradesh bjp leaders meets governor narasimhan
Author
Hyderabad, First Published Oct 29, 2018, 8:35 PM IST

హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఏపీ బీజేపీ నేతలు కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షనేత జగన్‌పై దాడి జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోందని గవర్నర్ కు వివరించారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడ జరుగుతోందంటున్న నటుడు శివాజీని విచారించాలని డిమాండ్ చేశారు. పబ్లిసిటీ కోసమే దాడి చేశారన్న డీజీపీ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. రిపోర్టులో హత్యాయత్నం అని ఉందని దీనిపై విచారణ జరపాలని బీజేపీ నేతలు గవర్నర్ ను సూచించారు. జగన్‌పై దాడి కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.

జగన్ పై దాడి ఘటనకు సంబంధించి డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగే హక్కు గవర్నర్‌కు ఉందని గుర్తు చేశారు. దానిపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమన్నారు. గవర్నర్‌ను కలిసినవారిలో దినేష్‌రెడ్డి, ఐవైఆర్‌ కృష్ణారావు, సుదీష్‌ రాంబొట్ల, రమేష్ నాయుడు ఉన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో రక్తికట్టని కోడికత్తి నాటకం, ఢిల్లీలో డ్రామా: కాల్వ

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అసరం: బొత్స

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

Follow Us:
Download App:
  • android
  • ios